*కల్తీ ఆహారంతో ప్రాణాలు పోతుంటే.. అధికారులు ఏం చేస్తున్నారు
*కల్తీ ఆహారంతో ప్రాణాలు పోతుంటే.. అధికారులు ఏం చేస్తున్నారు? *ఆహారం కల్తీపై ఉక్కుపాదం మోపాలి* *ప్రతి హోటల్లో ఫిర్యాదు నంబర్లు తప్పనిసరి చేయాలి* *ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు* *ఆహార భద్రత చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి: మెట్టు శ్రీధర్ డిమాండ్* పటాన్చెరు, అక్టోబర్ 17(ప్రజావాణి):ఆకలి తీర్చాల్సిన హోటళ్లలో కల్తీ ఆహారం ప్రజల ప్రాణాలను బలిగొంటుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే హోటళ్లు,...