కలసపాడు ఎన్నికల ప్రచారంలో జోరు.సూదా అనురాధ విజయానికి కృషి చేస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల రథసారథి దేవసాని ఆదిత్య రెడ్డి,
బద్వేల్ నియోజకవర్గం అక్టోబర్ 29 ప్రజావాణి కలసపాడు మండలం కలసపాడు టౌన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి సూదా అనురాధ గారి విజయమే లక్ష్యంగా, బద్వేల్ నియోజకవర్గ యువ నాయకుడు, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి, స్థానిక సమస్యల రథసారథి దేవసాని ఆదిత్య రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్రజలతో మమేకమవుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్...