కర్ణాటక,ఏపీ,మహారాష్ట్ర వర్తకుల రాకతో కోటగిరిలో జోరుగా ధాన్యం కొనుగోళ్లు

కర్ణాటక,ఏపీ,మహారాష్ట్ర వర్తకుల రాకతో కోటగిరిలో జోరుగా ధాన్యం కొనుగోళ్లు సన్న వడ్లకు రికార్డు ధర క్వింటాల్‌కు రూ.3,800 చెల్లింపు. కొత్తపల్లి సొసైటీ రైతులకు అండగా నిలిచిన ఇతర రాష్ట్ర వర్తకులకు ధన్యవాదాలు తెలిపిన చైర్మన్. కొనుగోలుదారుల ఆస్తులే షూరిటీగా రైతులకు రక్షణగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మద్దతు ధర రూ.6,000కు పెంచాలి చైర్మన్ సునీల్ కుమార్ డిమాండ్. కోటగిరి/ప్రజావాణి:-ఉమ్మడి కోటగిరి మండలంలో ఖరీఫ్ వరి ధాన్యం ప్రైవేట్ కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో...