కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని మంత్రి వివేక్ కు వినతి

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని మంత్రి వివేక్ కు వినతి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 24(ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్, మైన్స్ & జియాలజీ శాఖ మంత్రి జి.వివేక్ వెంకట్ స్వామి ని కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి (CAPSS) జాతీయ అధ్యక్షులు డా. జేరిపోతుల పరశురామ్ శనివారం కలిశారు. భారత కరెన్సీ నోట్లపై భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ...