కరువును ఎదుర్కొనేందుకు ఉపాధి పనులను వేగవంతం చేయాలి

కరువును ఎదుర్కొనేందుకు ఉపాధి పనులను వేగవంతం చేయాలి • ఆందోల్‌లో అధికారులతో సమీక్షించిన జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి బాలరాజు ఆందోల్, అక్టోబర్ 07: మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి ఆందోల్ మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో విబి-జి - ఆర్ ఏ ఎం-జి పథకంపై సంబంధిత శాఖల అధికారులతో సంగారెడ్డి జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి గోల బాలరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలు, ఉపాధి పనుల ప్రణాళికపై...