కరాటే మాస్టర్ కావాలి మహేష్ గౌడ్‌కు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఘన సన్మానం
*కరాటే మాస్టర్ కావాలి మహేష్ గౌడ్‌కు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఘన సన్మానం* చిలప్ చెడ్. సెప్టెంబర్ 5 మన ప్రజావాణి మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతరం గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ కాలాలి మహేష్ గౌడ్ (తండ్రి: కలాలి దుర్గా గౌడ్) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన సందర్భంగా, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని సోమవారంమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సన్మానించి, ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్...