కరాటేలో పతకాల పంట.. జాతీయ పోటీలకు ఎంపికైన ఐదుగురు విద్యార్థులు
కరాటేలో పతకాల పంట.. జాతీయ పోటీలకు ఎంపికైన ఐదుగురు విద్యార్థులు! సౌత్ జోన్ ఛాంపియన్షిప్లో సత్తా చాటిన పటాన్చెరు క్రీడాకారులు విజేతలను అభినందించిన బీఆర్ఎస్ నేతలు వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి పటాన్చెరు,అక్టోబర్ 29 (ప్రజావాణి): కరాటే పోటీల్లో పటాన్చెరు ప్రాంతానికి చెందిన విద్యార్థులు పతకాలతో సత్తా చాటారు. విశాఖపట్నంలోని గాజువాక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 24, 25 తేదీల్లో నిర్వహించిన 5వ కేఐవో సౌత్ జోన్ కరాటే ఛాంపియన్షిప్–2026లో మాస్టర్ జి. అగస్టిన్ ఆధ్వర్యంలోని సెరియోకు షోటోకాన్ స్పోర్ట్స్...