కమలాపూర్ లో శాస్త్రవేత్తల క్షేత్ర పరిశీలన
కమలాపూర్ లో శాస్త్రవేత్తల క్షేత్ర పరిశీలన పత్తి వరి పంటల పరిరక్షణకు కీలక సూచనలు చీడ పీడలు తెగుళ్ల నివారణకు సలహాలు ప్రజావాణి అక్టోబర్ 9 కమలాపూర్ మండల్ పంటలను ఆశిస్తున్న చీడపీడలు తెగుల నుంచి రక్షించేందుకు రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు అనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల గూడూరు కన్నూరు గ్రామాల్లో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం( RARS) శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పత్తి వరి పంటలను పరిశీలించారు పత్తిపై...