కమలాపూర్ మండల కేంద్రంలో ఎస్ఆర్ యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులచే ఏర్పాటుచేసిన మెగా కిసాన్ మేళ

కమలాపూర్ మండల కేంద్రంలో ఎస్ఆర్ యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులచే ఏర్పాటుచేసిన మెగా కిసాన్ మేళ ప్రజావాణి అక్టోబర్ 8 కమలాపూర్ మండల కేంద్రంలో ఎస్ఆర్ యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఏర్పాటు చేసిన మెగా కిసాన్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి రవీందర్ ఈ కార్యక్రమానికి కాజీపేట ఏసీపీ పింగిల్ ప్రశాంత్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు యూత్ ఐకాన్ విష్ణువర్ధన్ సెల్వరాజ్ వ్యవసాయ శాఖ ఏడిఏ ఎంపీడీవో గుండె...