కమలాపూర్ మండల కేంద్రంలో ఎస్ఆర్ యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులచే ఏర్పాటుచేసిన మెగా కిసాన్ మేళ
ప్రజావాణి అక్టోబర్ 8 కమలాపూర్ మండల కేంద్రంలో ఎస్ఆర్ యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఏర్పాటు చేసిన మెగా కిసాన్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి రవీందర్

ఈ కార్యక్రమానికి కాజీపేట ఏసీపీ పింగిల్ ప్రశాంత్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు యూత్ ఐకాన్ విష్ణువర్ధన్ సెల్వరాజ్ వ్యవసాయ శాఖ ఏడిఏ ఎంపీడీవో గుండె బాబు సర్పంచ్ పబ్బు సతీష్ పాల్గొనగా
ఈ సమావేశంలో ఝాన్సీ రాణి మాట్లాడుతూ రైతులు ఆధునీక సాగు పద్ధతులను అవలంబిస్తూ ఫర్టిలైజర్ వినియోగాన్ని తగ్గిస్తూ సేంద్రియ ఎరువుల వైపు మొగ్గుచూపి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పశుసంపదలనుకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచించినది
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వాసాల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు, బాలసాని రమేష్ మాట్ల రమేష్ తడక శ్రీకాంత్ వంశీధర్ రావు పాడేటి బిక్షపతి బొల్లం అంజిరెడ్డి నాంపల్లి ప్రభాకర్ మార్కెట్ డైరెక్టర్ జనగాని శివకృష్ణ సముద్రాల కృష్ణ గట్టు శ్రీధర్ ఆకిన పెళ్లి బిక్షపతి కిన్నెర కృష్ణమూర్తి గూడెపు మొగిలయ్య పుల్ల శోభన్ మాట్ల కళ్యాణ్ వసంతరావు పుల్ల ఐలయ్య జన్ను బిక్షపతి రమేష్ గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు