కమలాపూర్ మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 42వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు
కమలాపూర్ మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 42వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ప్రజావాణి అక్టోబర్ 31 కమలాపూర్ మండల్ లో ఇందిరాగాంధీ 42వ వర్ధంతిని నిర్వహించారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరాగాంధీ గరీబ్ హటావో నినాదంతో దేశంలోని పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగానికి దక్కుతుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా...