కమలాపూర్ మండల్ లో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ దాడులు
కమలాపూర్ మండల్ లో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ దాడులు గ్రామాల్లో జోరుగా సాగుతున్న అక్రమ మద్యం విక్రయాలపై నిఘ పలు ప్రాంతాల్లో తనిఖీలు మద్యం స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసినట్టు సమాచారం అసలు ఎన్ని షాపులు? ఎంత మద్యం పట్టుబడింది? ఎవరిపై కేసులు? అధికారిక వివరాలు వెల్లడి కావాల్సిందే!!! ప్రజావాణి అక్టోబర్ 6 కమలాపూర్ మండల్ పరిధిలోని పలు గ్రామాల్లో బెల్ట్ షాపుల వ్యవహారం పై ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి సాధించినట్లు సమాచారం గ్రామాల్లో అనాధికారికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో...