కమలాపూర్ మండల్ గూడూరు గ్రామంలో ఇటీవల పేదలకు పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన
కమలాపూర్ మండల్ గూడూరు గ్రామంలో ఇటీవల పేదలకు పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలన ప్రజావాణి అక్టోబర్ 22 కమలాపూర్ మండల గూడూరు గ్రామంలో ఇటీవల పేదలకు పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బ్యాలెన్స్ పనులలో భాగంగా జరుగుతున్న శానిటేషన్ మరియు ఎలక్ట్రిసిటీ పనులు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఝాన్సీ రాణి పర్యవేక్షించి తర్వాత మిగులు పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అతి త్వరలో స్వాధీనం చేయాలని అధికారులకు మరియు కాంట్రాక్టులకు సూచించనైనది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు...