prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 8:48 am Digital Edition : PRAJA VANI

కమలాపూర్ మండల్ గూడూరు గ్రామంలో ఇటీవల పేదలకు పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన

కమలాపూర్ మండల్ గూడూరు గ్రామంలో ఇటీవల పేదలకు పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలన

ప్రజావాణి అక్టోబర్ 22 కమలాపూర్ మండల గూడూరు గ్రామంలో ఇటీవల పేదలకు పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బ్యాలెన్స్ పనులలో భాగంగా జరుగుతున్న శానిటేషన్ మరియు ఎలక్ట్రిసిటీ పనులు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఝాన్సీ రాణి పర్యవేక్షించి తర్వాత మిగులు పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అతి త్వరలో స్వాధీనం చేయాలని అధికారులకు మరియు కాంట్రాక్టులకు సూచించనైనది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాక చంద్రమౌళి భాషా బోయిన రమేష్ డైరెక్టర్ గట్టు శ్రీధర్ జనగాని శివకృష్ణ ఆయన పెళ్లి బిక్షపతి శ్రీనివాస్ కిన్నెర కృష్ణమూర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు