కమలాపూర్ మండలంలో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ దాడులు

కమలాపూర్ మండలంలో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ దాడులు ప్రజావాణి అక్టోబర్ 13 కమలాపూర్ మండల్ బెల్టు షాపులపై ఎక్సైజ్ శాఖ పేరుకే నామమాత్రపు దాడులు గ్రామాల్లో జోరుగా సాగుతున్న అక్రమ మద్యం పలు ప్రాంతాల్లో తనిఖీలు మద్యం స్వాధీనం చేసుకొని వివరాలు వెల్లడించని అధికారులు కేవలం తనిఖీలకే పరిమితం కానీ వివరాలెక్కడ ఎన్ని కేసులు నమోదు చేసినారు వెల్లడించాల్సిన అధికారులు అసలు ఎన్ని షాపులపై దాడులు జరిగింది ఎంత మద్యం పట్టుబడింది అనే వివరాలు వెల్లడించలేకపోతున్న ఎక్సైజ్ శాఖ వివరాలు అడుగుతే నిమ్మకు నీరెత్తినట్టుగా...