కమలాపూర్ పెద్ద చెరువు తూముకు తాళం అక్రమంగా నీరు వదిలితే చర్యలు తప్పవు
కమలాపూర్ పెద్ద చెరువు తూముకు తాళం అక్రమంగా నీరు వదిలితే చర్యలు తప్పవు ప్రజావాణి అక్టోబర్ 10 కమలాపూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు తు ము నుండి అక్రమంగా నీటిని గుర్తు తెలియని వ్యక్తులు వదులుతున్నారని సమాచారంతో తూమును పరిశీలించిన కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కమలాపూర్ పెద్ద చెరువు నీరును సుమారు 16 గ్రామాలకు తాగు సాగు కోసం ఉపయోగిస్తామని అన్నారు ఎల్నివో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడినందున ఎవరైనా అక్రమంగా తూము నుండి...