కమలాపురంలో ఉచిత పశువైద్య శిబిరం
కమలాపురంలో ఉచిత పశువైద్య శిబిరం సకాలంలో ఎద గుర్తింపుతో మేలుజాతి దూడల ఉత్పత్తి సాధ్యం ముదిగొండ అక్టోబర్ 7 ప్రజావాణి ముదిగొండ మండలంలోని కమలాపురం గ్రామంలో పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరం విజయవంతంగా పూర్తయింది. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ పందిరి అంజయ్య, ఉపసర్పంచ్ మరికంటి లాలయ్య ముఖ్య అతిథులుగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ శిబిరంలో పశువులకు ఎదురయ్యే వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ముఖ్యంగా గర్భకోశ వ్యాధుల చికిత్సలు,...