కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకునే వరకు పోరాటం ఆపేది లేదంటున్న మహిళా సంఘాలు

కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకునే వరకు పోరాటం ఆపేది లేదంటున్న మహిళా సంఘాలు * ప్రభుత్వ భూమి కబ్జావీఓ బిల్డింగ్‌కు స్థలం ఏదీ * అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం * జమ్మికుంట ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు సంఘాలు జమ్మికుంట అక్టోబర్ 5 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లాజమ్మికుంట మండలం ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ పెద్దంపల్లి గ్రామ మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రామంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని వెంటనే...