కపిల గిరి క్షేత్రం పైఘనంగా ఆంజనేయస్వామి విగ్రహ భూమి పూజ

కపిల గిరి క్షేత్రం పైఘనంగా ఆంజనేయస్వామి విగ్రహ భూమి పూజ * శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు * ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ శ్రీమతి ఉమారెడ్డి * భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పరిగి,అక్టోబర్12( ప్రజావాణి): కులకచర్ల మండల కేంద్రంలోని కపిలగిరి క్షేత్రంపై శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం సోమవారం గ్రామ నాయకుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. గౌరవ సుంకిరెడ్డి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ధార్మిక...