కపిల్ కుమార్తె రియాన్సీ మొదటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు
కపిల్ కుమార్తె రియాన్సీ మొదటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు... బిఆర్ఎస్ నాయకులకు బిఆర్ఎస్ బహుమతి అందజేత... మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 28 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పిటిసి పండరి గారి మనమరాలు రియాన్సీ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా నిర్వహించారు.. సందర్భంగా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడానికి బిజెపి నాయకులు వచ్చి కేక్ కట్ చేసి సీట్లు తినిపించి బిఆర్ఎస్ పార్టీ బహుమతిని అందజేశారు.. ఈ సందర్భంగా బిజెపి నాయకులు...