కన్నీటి వీడ్కోలు వేళ …. కడదాకా వీడని ఆశ
కన్నీటి వీడ్కోలు వేళ .... కడదాకా వీడని ఆశ.... హుజురాబాద్ ప్రజావాణి సెప్టెంబర్: 10 ప్రేమించిన మనుషులు ఇక లేరనే నిజాన్ని గుండె అంత సులభంగా అంగీకరించలేదు. చివరి క్షణంలోనైనా ఏదో ఒక అద్భుతం జరిగి తమ మనిషి తిరిగి కళ్లు తెరుస్తుందేమోనన్న ఆశ మరణం ఎదుట కూడా పోరాడుతుంది. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ ఏరియా స్మశానవాటికలో శుక్రవారం రాత్రి జరిగిన ఘటన సరిగ్గా అలాంటి హృదయవిదారక భావోద్వేగానికే అద్దం పట్టింది. హుజూరాబాద్ పట్టణంలోని ఏకలవ్య కాలనీకి చెందిన కుతాడి సరిత...