కనగల్ చెరువులో విషాదం – ఈత రాక మునిగి వ్యక్తి మృతి

కనగల్ చెరువులో విషాదం - ఈత రాక మునిగి వ్యక్తి మృతి నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి మంగళవారం మధ్యాహ్నం సుమారు 3:50 గంటల సమయంలో నల్గొండ పట్టణానికి చెందిన మహమ్మద్ అమ్మద్ అలీఖాన్, తండ్రి నాసర్ అలీఖాన్, వయస్సు 38 సంవత్సరాలు, సౌదీ అరేబియాలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, తన భార్య, పిల్లలతో కలిసి కొంత విశ్రాంతి సమయం గడపడానికి కనగల్ చెరువుకు వెళ్లాడు. నీటి లోతును అంచనా వేయకుండా ఈత కొట్టడానికి చెరువులోకి దిగాడు. అతనికి ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు...