కడవెండి డబుల్ బెడ్రూం ఇండ్ల లక్కీ డ్రా పై విచారణ జరపాలి సర్పంచ్ భాషిపాక రాములు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 05 (ప్రజావాణి) : జిల్లా లోని దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో అసలు ఇళ్లు లేని, ఒక్క గుంట కూడా వ్యవసాయ భూమి లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కడవెండి గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు సోమవారం ఒక ప్రకటన లో ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల జనగామ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డబుల్ బెడ్రూం ఇళ్ల లక్కీ డ్రా లిస్టులో తీవ్ర...