కడవెండి గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కడవెండి గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి): జనగామ జిల్లా దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామంలో సంస్కార్ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, పాలకుర్తి మాజీ శాసన సభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు విచ్చేశారు. ముందుగా గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను సందర్శించి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు...