కడవెండిలో ఘనంగా నల్ల నర్సింహులు శత జయంతి వేడుకలు

కడవెండిలో ఘనంగా నల్ల నర్సింహులు శత జయంతి వేడుకలు జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి సర్పంచ్ భాషిపాక రాములు జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్ల నర్సింహులు శత జయంతి వేడుకలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని నల్ల నర్సింహులు స్మారక స్తూపం వద్ద గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా నల్ల నర్సింహులు విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు...