కడవెండిలో ఎస్ఎస్సీ టాపర్స్‌కు ‘రేణుక @ మిడ్కో’ ప్రతిభా పురస్కారాలు

కడవెండిలో ఎస్ఎస్సీ టాపర్స్‌కు ‘రేణుక @ మిడ్కో’ ప్రతిభా పురస్కారాలు.. విద్యార్థులు సమాజాన్ని అర్థం చేసుకోవాలి.. ఏ.నరసింహారెడ్డిజనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 14(ప్రజావాణి): జనగామ జిల్లా దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గుముడవెల్లి ‘రేణుక @ మిడ్కో’ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగదు పురస్కారాలు అందజేశారు.రేణుక @ మిడ్కో ఎవరు ?1970 దశకంలో కడవెండి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదివి అనంతరం విప్లవ రచయితగా, ఉద్యమ కార్యకర్తగా...