కట్ట మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

*కట్ట మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం...* *హాజరైన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 15* పోచంపల్లి పట్టణ పెద్ద చెరువు వద్ద గల కట్ట మైసమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణం అనంతరం గురువారం రోజు నిర్వ హించిన నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం లో భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు....