కంబంలో ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవ అవగాహన సదస్సు

కంబంలో ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవ అవగాహన సదస్సు ప్రజావాణి దినపత్రిక మార్కాపురం జిల్లా అక్టోబర్ 13 కంబం: ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం (గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే) సందర్భంగా మంగళవారం ఉదయం స్థానిక కంబంలో బిలీవర్స్ ఈస్ట్రన్ చర్చ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫాదర్ జేమ్స్ పాల్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అద్దంకి నుంచి విచ్చేసిన ఫాదర్ కాంతారావు మాట్లాడుతూ.. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. చేతులు...