కందుకూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ
కందుకూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కష్టపడిన శ్రేణులకే పట్టం కట్టాలని టీడీపీ కార్యకర్తలు సానుభూతిపరుల డిమాండ్. ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 14. కందుకూరు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి ఎంపిక వ్యవహారం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పార్టీ అత్యున్నత స్థాయి నాయకత్వం దృష్టికి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల నుంచి ఒక స్పష్టమైన డిమాండ్ వినిపిస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడి, ఆది నుంచి చెమటోడ్చి జెండా మోసిన నిజమైన కార్యకర్తకే చైర్మన్ అభ్యర్థిగా అవకాశం...