కండ్లకోయ వద్ద రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన అశోక్ లేలాండ్ వాహనం
*కండ్లకోయ వద్ద రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన అశోక్ లేలాండ్ వాహనం* *వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ప్రమాదం.. తప్పిన ప్రాణాపాయం* మేడ్చల్, ప్రజావాణి: మేడ్చల్ మండలం కండ్లకోయ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కండ్లకోయ నుంచి నిజామాబాద్‌కు వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో అశోక్ లేలాండ్ వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో అశోక్ లేలాండ్ వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలిసింది. ఈ ఘటనతో ప్రమాద స్థలంలో...