కంఠలి లో గ్రామసభ

కంఠలి లో గ్రామసభ మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 07 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కంఠలి గ్రామంలో బుధవారం రోజున గ్రామసభ అలాగే సోషల్ ఆడిట్ సర్పంచ్ నాగనాథ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.. ఊరిలోని సమస్యలు అభివృద్ధి పనులపై గ్రామస్తులతో, అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగనాథ్ మాట్లాడుతూ... గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామస్తులందరూ ఐక్యంగా ఉంది ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ప్రజలందరూ భాగస్వాములు అయితే గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు అని, పూరి అభివృద్ధి కోసం...