ఔషపూర్‌లో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఏర్పాటు
ఘట్కేసర్, అక్టోబర్ 25 (ప్రజావాణి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ 7వ డివిజన్ ఔషపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుండె ఉపేందర్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీకి నూతన బాధ్యులను ఎంపిక చేశారు. నూతన గ్రామ కమిటీ అధ్యక్షుడిగా చిలకమర్రి యోహాన్, ఉపాధ్యక్షులుగా మహేష్, మహేష్ (చిన్న), ప్రధాన కార్యదర్శిగా పెద్దోళ్ల జీవన్, మీడియా కన్వీనర్‌గా కన్నాల ప్రకాష్, సహాయ కార్యదర్శిగా కిరణ్ కుమార్‌ను...