ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా మార్కెల్లి ప్రకాష్ పటేల్

ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా మార్కెల్లి ప్రకాష్ పటేల్.నియామక పత్రం అందజేసిన ఎంపీ ధర్మపురి అరవింద్. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తా.ఓబీసీ మోర్చా జిల్లా నూతన ఉపాధ్యక్షుడు ప్రకాష్ పటేల్. పార్టీలో కీలక పదవి సాధించిన ప్రకాష్ పటేల్‌కు వెల్లువెత్తుతున్న అభినందనలు. కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజక వర్గం పోతంగల్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ నాయకులు మార్కెల్లి ప్రకాష్ పటేల్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు.ఈ మేరకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి...