ఓదెల హైస్కూల్‌కు కబడ్డీ కీర్తి
ఓదెల హైస్కూల్‌కు కబడ్డీ కీర్తి.. రాష్ట్రస్థాయికి ఇద్దరు విద్యార్థులు కబడ్డీ క్రీడలో ఓదెల విద్యార్థుల సత్తా రాష్ట్రస్థాయి పోటీలకు ఇద్దరు క్రీడాకారుల ఎంపిక ఓదెల: క్రీడా రంగంలో ఓదెల ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై పాఠశాలకు, మండలానికి గర్వకారణంగా నిలిచారు. పాఠశాలలో చదువుతున్న పేరం అక్షయ సబ్‌జూనియర్ విభాగం కబడ్డీ పోటీలకు, బీరం అరవింద్ జూనియర్ విభాగం కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఓదెల సర్పంచ్...