ఓట్ చోరీకి వ్యతిరేకంగా జనగామలో కాంగ్రెస్ ఆందోళన
ఓట్ చోరీకి వ్యతిరేకంగా జనగామలో కాంగ్రెస్ ఆందోళన భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే” నిరసన కార్యక్రమం జనగామజిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 08(ప్రజావాణి): ఏఐసీసీ పిలుపు మేరకు జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే” నిరసన కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం “ఓట్ చోరీ” కి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన...