ఓట్ల తొలగింపును అడ్డుకోవాలి.. సీఈసీని తొలగించాలి గువ్వ రవి ముదిరాజ్

ఓట్ల తొలగింపును అడ్డుకోవాలి.. సీఈసీని తొలగించాలి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ ఓబీసీ విభాగం అధ్యక్షుడు గువ్వ రవి ముదిరాజ్ డిమాండ్ మేడ్చల్: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు గువ్వ రవి ముదిరాజ్ డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన...