ఓట్లు తొలగించడం అంటే రాజ్యాంగంపై దాడే
ఓట్లు తొలగించడం అంటే రాజ్యాంగంపై దాడే: మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జూకంటి రాజాగౌడ్ ప్రజావాణి దుబ్బాక నియోజకవర్గం మూకుమ్మడిగా ఓట్లు తొలగించే అధికారం ఎవడికీ లేదు. అని అలాంటి దుర్మార్గపు చర్యను ఏ ప్రజాస్వామ్యవాది సమర్థించబోరని అని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జూకంటి రాజాగౌడ్ అన్నారు. ఓటును తొలగించడం అంటే శరీరం నుంచి ఆత్మను పెకిలించి వేయడమే అని ఓట్లు తొలగిస్తే ఈ దేశంలో రెండు రకాల పౌరులు పుడతారు అని జూకంటి రాజాగౌడ్ పేర్కొన్నారు....