ఓటు హక్కు పరిరక్షణపై కాంగ్రెస్ సమీక్ష సమావేశం

ఓటు హక్కు పరిరక్షణపై కాంగ్రెస్ సమీక్ష సమావేశం ‘ఓటు బచావో–దేశ్ బచావో’పై నేతల దిశానిర్దేశం అర్హులైన ఏ ఒక్కరికీ ఓటు హక్కు దూరం కావొద్దు ఓటరు జాబితాల్లో తప్పులు సరిచేయాలని సూచన పటాన్‌చెరు, అక్టోబర్ 27 (ప్రజావాణి): ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓటు బచావో–దేశ్ బచావో’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పటాన్‌చెరు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ నివాసంలో జరిగిన...