ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత

ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత - మహాదేవుని శ్రీనివాస్ జనగామ జిల్లా ప్రతినిధి , అక్టోబర్ 06(ప్రజావాణి): ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపడుతున్న “సేవ్ డెమోక్రసీ” కార్యక్రమంలో భాగంగా మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును...