ఓటు చోరీకి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న లింగాల ఘనపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు

*ఓటు చోరీకి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న లింగాల ఘనపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 06(ప్రజావాణి): ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఓటు చోరీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం INDIA కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ పశ్చిమ ద్వారం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. ఈ ర్యాలీలో లింగాల ఘనపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో...