ఓటు చోరీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష

ఓటు చోరీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష - కదిలిన జనగామ సేవాదళ్ జనగామ జిల్లా ప్రతినిధి జె. ఉపేందర్ అక్టోబర్ 06 (ప్రజావాణి) ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా, ఓటు చోరీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గాంధీభవన్‌లో నిర్వహిస్తున్న సత్యాగ్రహ దీక్షకు జనగామ జిల్లా సేవాదళ్ నుండి భారీ మద్దతు లభించిందని, జనగామ జిల్లా సేవ దళ్ అధ్యక్షులు జాయ మల్లేష్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. టీపీసీసీ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఆదేశాల మేరకు, దేశంలో...