ఓటుకు నోటు రహిత సమాజం ఎప్పుడు

ఓటుకు నోటు రహిత సమాజం ఎప్పుడు? ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి బాపట్ల జిల్లా అక్టోబర్ 26 ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదే కాదు… పౌరులది కూడా! రచన: తన్నీరు విజయ్ రిఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా — చీరాల నియోజకవర్గం ఇన్చార్జ్ ప్రజాస్వామ్యం ప్రజల కోసమా? డబ్బున్న రాజకీయ నాయకుల కోసమా? ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల ద్వారా జరిగే పరిపాలన. కానీ ఎన్నికల సమయంలో ఓటును డబ్బుతో కొనుగోలు చేయాలనే ధోరణి పెరిగితే ప్రజాస్వామ్యపు అసలు లక్ష్యమే...