ఓటర్ నమోదు కేంద్రాన్ని పరిశీలించిన శంకర్ నాయక్

ఓటర్ నమోదు కేంద్రాన్ని పరిశీలించిన శంకర్ నాయక్ – రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రజావాణి,ఇనుగుర్తి: వరంగల్ –ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మండల కేంద్రం ఇనుగుర్తి లోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటర్ల నమోదు కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు.నమోదు కేంద్రంలో దరఖాస్తుల స్వీకరణ, వివరాల నమోదు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ...