ఒకే ఒక్క తప్పు.. జీవితాంతం శిక్ష

.మీ ఫోటోలే మీకు శత్రువు కావచ్చు.. జాగ్రత్త.! .చల్వాయి మోడల్ స్కూల్ లో మోగిన సైబర్ హెచ్చరిక గంట. .అమాయకత్వమే వారి ఆయుధం..మీ జాగ్రత్తే మీ రక్షణ. .పస్రా ఎస్సై తాజుద్దీన్. *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌(ప్రజావాణి)*:- పస్రా ఎస్ఐ తాజుద్దీన్ గారి సందేశం.... నా బిడ్డల్లారా.. మీరు నా బిడ్డలతో సమానం. మీ ముందు నేను ఎస్ఐ గా కాదు.. మీ అన్నగా, మీ తండ్రిగా మాట్లాడుతున్నా.. ఒక్కసారి ఆలోచించండి.. మీ అమ్మ మిమ్మల్ని ఎంత కష్టపడి చదివిస్తోంది.. మీ నాన్న మీ...