ఐడీఓసీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఐడీఓసీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి అక్టోబర్ 16 మన ప్రజావాణి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శుక్రవారం ఐడీఓసీ (ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్) ఆవరణలో బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరై బతుకమ్మలకు...