ఐకేపీ సెంటర్ను ప్రారంభించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ
ఐకేపీ సెంటర్ను ప్రారంభించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ రైతులకు, మహిళా సంఘాలకు మేలు జరుగుతుందని వెల్లడి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 15(ప్రజావాణి): జిల్లా లోని లింగాల ఘనపూర్ మండలం, నెల్లుట్ల గ్రామంలో గురువారం ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ.. "గ్రామంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు, రైతులకు ఐకేపీ సెంటర్ ఎంతో...