ఏసిరెడ్డి సత్తిరెడ్డి మృతి రాంసాగర్ గ్రామానికి తీరని లోటు – మహదేవుని శ్రీనివాస్
ఏసిరెడ్డి సత్తిరెడ్డి మృతి రాంసాగర్ గ్రామానికి తీరని లోటు – మహదేవుని శ్రీనివాస్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలం, రాంసాగర్ గ్రామానికి చెందిన ఏసిరెడ్డి సత్తిరెడ్డి మరణించిన విషయం తెలుసుకున్న కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ సోమవారం గ్రామానికి విచ్చేసి, ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ.. సత్తిరెడ్డి గారు గ్రామంలో అందరితో ఎంతో ఆప్యాయంగా, కలివిడిగా ఉండేవారని, ఎవరికి ఏ ఆపద...