ఏపీ ఎన్జీవో బద్వేల్ తాలూకా అధ్యక్షునిగా ఆర్. అమర్నాథరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక: వ్యవసాయ సంఘ నాయకుడు వెంబడి పోలయ్య ఘనంగా సన్మానం
కాశి నాయన మండలం కడప జిల్లా అక్టోబర్ 1 ప్రజావాణి వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ వర్గాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ బద్వేల్ తాలూకా నూతన అధ్యక్షునిగా కాశినాయన మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్. అమర్నాథరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక పట్ల ఉద్యోగ సంఘాలతో పాటు పలు ప్రజా సంఘాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, వైఎస్సార్ కడప జిల్లా వ్యవసాయ సంఘ కమిటీ సభ్యులు వెంబడి పోలయ్య ఆధ్వర్యంలో అమర్నాథరెడ్డిని శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి అత్యంత...