ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్
ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31 అమరావతి 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో పోలింగ్ నేడు పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సుల పంపిణీ రేపు ఉ.7 నుంచి సా.5 గంటల వరకు పోలింగ్ మున్సిపల్ ఎన్నికలకు 36,351 మంది పోలీసులతో భద్రత 4,372 పోలింగ్ స్టేషన్ల పరిధిలో బందోబస్తు 671 అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా 1,233 సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసుల మోహరింపు డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర పోలీస్ నిఘా ఎన్నికల పర్యవేక్షణకు 1,543...