ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రజావాణి ప్రతినిధి మార్కాపురం జిల్లా (అక్టోబర్ )9. 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం...